హాయ్ అండి వెల్కమ్ టు bustands కాం వెబ్సైట్ ఈ పోస్టు ద్వారా అనంతపురం నుంచి గుంతకల్ కి ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం.
Anantapur to Guntakal every half hour one Bus services Available
Bus Information
Bus Number : AP03-Z-5184
Depot : Guntakal (GTKL)
Bus Type : Express
Service Number : 6775
అనంతపురం నుండి గుంతకల్ కి ప్రతి ఒక అరగంట కి ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసెస్ అయితే ఉన్నాయి. అనంతపురం నుండి గుంతకల్ కి ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ రూ.120 రూపాయలు ఉంటుంది.
ఈ బస్సులు ఎలా వెళ్తాయి అంటే వయా గార్లదిన్నె (Garladinne), పమిడి (Pamidi), గుత్తి (Gooty) మీదుగా గుంతకల్ కు వెళ్తాయి
అనంతపురం నుండి గుత్తి కి ఎక్స్ప్రెస్ బస్సు టిక్కెట్టు ధర 80 రూపాయలు గా ఉంది
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.