హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు “travelfare.in” ఈరోజు మనం తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గురించి తెలుసుకుందాం.
TIRUPATHI to THIRUVANNAMALAI (Arunachalam)
తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్లడానికి బస్సు టికెట్ 207 రూపాయలు.
A bus ticket from Tirupati to Tiruvannamalai is Rs.207/-.
తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్లడానికి ఐదున్నర గంటల సమయం పడుతుంది.
It takes five and a half hours to drive from Tirupati to Tiruvannamalai.
Travelling Time : 5.30 Hours
తిరుపతి నుంచి తిరువన్నామలై 194 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Thiruvannamalai is 194 km from Tirupati.
తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్లే బస్సులు వయా : చంద్రగిరి, నేంద్రగుంట, బి కొత్తకోట, పూతలపట్టు, చిత్తూరు, వెల్లూరు మీదుగా వెళ్తాయి.
Buses from Tirupati to Tiruvannamalai go via: Chandragiri, Nendragunta, B Kottakota, Puthalapattu, Chittoor, Vellore.
తిరుపతి నుంచి తిరుపన్నమాలై వెళ్తానికి ఉదయం 11:20కు ఎక్స్ప్రెస్ ఉన్నది. ఈ బస్సు తిరుపతిలో ఉదయం 11:20కు బయలుదేరి సాయంత్రం 4:30 కు తిరువన్నమలై చేరుకుంటుంది.
ఈ బస్సు కాకుండా తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళటానికి
- ఉదయం 11:45 కు
- మధ్యాహ్నం ఒంటిగంట ఐదు నిమిషాలకు (01.05 PM)
- మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు (01.20 PM)
- మధ్యాహ్నం రెండు గంటలకు (02.00 PM)
- మధ్యాహ్నం రెండు 40 కు (02.40 PM)
- మధ్యాహ్నం 3:20కు (03.20 PM)
- సాయంత్రం నాలుగు గంటలకు (04.00 PM)
- సాయంత్రం ఐదు గంటలకు (05.00 PM)
తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళటానికి బస్సు స్పెషాలిటీ ఉన్నది.
ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులే కాకుండా తమిళనాడుకు చెందిన బస్సులు కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్తాయి.
తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళటానికి తమిళనాడుకు చెందిన బస్సులు
- మధ్యాహ్నం రెండు 45 కు (02.45 PM)
- మధ్యాహ్నం మూడు 45కు (03.45 PM)
- సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు (04.15 PM)
అవైలబుల్ గా ఉంటాయి తమిళనాడుకు చెందిన బస్ టికెట్ 249 రూపాయలు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాల కోసం, దయచేసి దిగువ వ్యాఖ్య సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.