Newly Launched APSRTC Indra A/C Seater Bus From Hindupur To Hyderabad BHEL Via Penukonda, Anantapur, Kurnool, Jadcherla, Shamshabada, Aramghar, Afzalgunj : హిందూపురం డిపో కి సంబంధించిన ఇంద్ర ఏసీ సీటర్ బస్సు సర్వీస్ నెంబర్ 6832 తో హిందూపురం నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వరకు వెళుతుంది. ఈ బస్ సర్వీస్ ని కొత్తగా లాంచ్ చేశారు.
ఈ బస్సు హిందూపురంలో రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది, హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకునేసరికి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలు అవుతుంది. ఫైనల్ గా బీహెచ్ఈఎల్ రామచంద్రపురం చేరుకునేసరికి ఉదయం ఏడు గంటల పది నిమిషాలు అవుతుంది. మొత్తం 8 గంటల 55 నిమిషాల ప్రయాణ సమయం ఉంటుంది. ఈ బస్సు దాదాపుగా 499 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. టిక్కెట్టు ధర ఒక్కరికి 918 రూపాయలుగా ఉంది మరియు రిజర్వేషన్ ఛార్జీలు అదనపు.
ఈ బస్సు ఎలా వెళ్తుంది అంటే వయా పెనుగొండ, అనంతపురం, కర్నూల్, జడ్చర్ల మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ బస్సు పెనుగొండ లో రాత్రి తొమ్మిది గంటల 40 నిమిషాలకు బయల్దేరుతుంది, అనంతపురంలో రాత్రి 11 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది, కర్నూల్ లో అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరుతుంది, జడ్చర్లలో తెల్లవారుజామున 4 గంటలకు 15 నిమిషాలకు బయలుదేరుతుంది, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స్టాప్ నుండి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరుతుంది, ఆరామ్ఘర్ లో తెల్ల వారు జామున 5 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుంది, అఫ్జల్గంజ్ లో తెల్ల వారు జామున 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది, హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకునేసరికి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలు అవుతుంది.
Hindupur To Hyderabad BHEL Indra AC Seater Bus
Vehicle information
Bus Number : AP39-UL-5615
Service Number : 6832
Bus Depot : Hindupur (HDP)
Service type : Indra AC Seater Bus
Departure From : Hindupur at 09.00 PM
Arrival To : Hyderabad (MGBS) at 05.55 AM
Final Destination BHEL Reached at : 07.10 AM
Total Journey Time : 08.55 Hours
Via : Penukonda, Ananthapur, Kurnool, Jadcherla
Distance : 499KMs
Ticket Price : Rs.918/- Per Head (Reservation charges extra)
Bus Arriaval Time Table
(Source) Hindupur at 09.00 PM
Penukonda at : 09.40 PM
Ananthapur at : 11.15 PM
Kurnool at : 02.00 AM
Jadcherla at : 04.15 AM
Shamshabad at : 05.00 AM
Aramghar at : 05.10 AM
Afzalgunj at : 05.10 AM
MGBS at : 05.55 AM
BHEL : 07.10 AM
Click here to download the full size image of this bus
For any queries regarding this bus please tell us through below comment box.