Hi Friends welcome to “bustands.com” Website, in this webpage you can find KSRTC Non AC Sleeper Coach Bus From Srisailam To Bangalore Full Details.
శ్రీశైలం నుండి బెంగళూరుకు కె ఎస్ ఆర్ టి సి బస్సు వివరాలు : కె ఎస్ ఆర్ టి సి వారి నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు శ్రీశైలం నుండి బెంగళూరుకి వెళుతుంది.
శ్రీశైలం నుంచి బెంగళూరు కి నాన్ ఏసి స్లీపర్ కోచ్ బస్సు మరి ఈ బస్సు శ్రీశైలంలో సాయంకాలం నాలుగు గంటలకు బయలుదేరి బెంగళూరు మెజిస్టిక్ కు చేరుకునే సరికి తెల్లవారుజామున నాలుగు గంటల 15 నిమిషాలు అవుతుంది. టికెట్ వచ్చేసి రూ.1151/- ఉంది మొత్తం 533 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది.
మరి ఈ బస్సు ఎలా వెలుతుందంటే వయా దోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు, అనంతపూర్ మీదుగా బెంగళూరు చేరుతుంది. ఈ బస్సు దోర్నాల లో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది, ఆత్మకూరు బస్టాండ్ నుంచి సాయంకాలం 6:30 కి బయల్దేరుతుంది, నందికొట్కూరు నుంచి సాయంకాలం 7:10 బయలుదేరుతుంది, కర్నూల్ బస్టాండ్ నుంచి 9:00 బయలుదేరుతుంది, అనంతపూర్ నుంచి అయితే అర్దరాత్రి 12 గంటలకు బయలుదేరుతుంది, ఫైనల్ గా బెంగళూర్ మెజిస్టిక్ చేరుకునేసరికి తెల్లవారు జామున నాలుగు గంటల పది నిమిషాలు అవుతుంది. శాంతి నగర్ బస్ స్టాండ్ కి 4.30 నిమిషాలకు చేరుకుంటుంది
Vehicle Information
Vehicle Number : KA-57-F-4127
From : Srisailam
To : Bangalore
Via : Dornala, Atmakuru, Nandikotkur, Kurnool, Anantapur
Coach : Non-AC Sleeper
State : Karnataka State Road Transport Corporation (KSRTC)
Bus Company : ASHOK LEYLAND
Ticket Price & Distance
Ticket Fare : Rs.1151/- (per head)
Distance : 533 KMs
Bus Timings
Departure From Srisailam at 04.01 PM
Arrival To Bangalore Majestic at 04.15 AM
5.00 PM – Dornala
6.30 PM – Atmakuru
7.10 PM – Nandikotkur
9.00 PM – Kurnool
12.00 AM – Anantapur
04.15 AM – Majestic
04.30 AM – Shanti Nagar – Bangalore
For any queries regarding above topic, please feel free to tell us through below comment session.